హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డుపై టైర్లను తగలబెట్టిన కాంగ్రెస్ నేతలు

కర్ణాటక కొప్పల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే రాఘవేంద్ర హిత్నాల్‌కు మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఆయన అనుచరులు రోడ్డుపై నిరసనకు దిగారు. రాఘవేంద్రకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం రోడ్లపై ఆందోళనకారులు టైర్లను తగలబెట్టారు.