హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం: మంత్రి పయ్యావుల

NDL: కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన DRC సమావేశం ప్రారంభమైంది. వ్యవసాయం, ఉద్యాన, తాగునీరు, జలవనరులు, అటవీ శాఖ, SIR తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పయ్యావుల సూచించారు. మంత్రులు ఫరూక్, బీసీ, కలెక్టర్ రాజకుమారి, MLAలు పాల్గొన్నారు.