TG: తెలంగాణ రక్షణ సమితి చీఫ్ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయినా సీఎం కనీస సమీక్ష కూడా చేయడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
సీఎం రేవంత్ రెడ్డిపై కవిత విమర్శలు


