HNK: ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే ముందుగా వాటిపై సరైన అవగాహనను ఏర్పాటు చేసుకోవాలని సీఐ పుల్యాల కిషన్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 64వ డివిజన్ మడికొండ గ్రామంలో సోమవారం వార్డు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా 164 దరఖాస్తులను మునిసిపల్ అధికారులు ప్రజల నుంచి స్వీకరించారు
వార్తలు
VIDEO: 'సంక్షేమ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన ఉండాలి'


