దేశంలో ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల ఏకఛత్రాధిపత్యం పెరిగి, MSME రంగం సంక్షోభంలో పడిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సమాజంలోని బలహీనవర్గాలపై దాడులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. దేశ సంప్రదాయ విలువలను, విదేశాంగ విధానాన్ని కేంద్రం పణంగా పెట్టిందని విమర్శించారు.
వార్తలు
MSME రంగం సంక్షోభంలో పడింది: ఖర్గే


