MBNR: హన్వాడ మండల కేంద్రంలో అక్రమార్కులు పట్టపగలే యథేచ్ఛగా నల్లమట్టిని టిప్పర్ వాహనాల ద్వారా తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారుల నిఘా లోపించిందని మండిపడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: హన్వాడలో అక్రమంగా మట్టి రవాణా


