హైదరాబాద్: 28°C
వార్తలు

చీరాలలో నల్లబ్యాడ్జీలతో VROల నిరసన

BPT: రెవెన్యూ విధులతో పాటు సంబంధం లేని ఇతర శాఖల పనులను కూడా తమకే అప్పగించడం వల్ల తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నామని VROలు ఆవేదన వ్యక్తం చేశారు. చీరాల మండల VROలు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమపై ఉన్న అదనపు పనిభారాన్ని తగ్గించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు.