GNTR: తుళ్లూరు(మం) వడ్డమాను–వైకుంటపురం రహదారిలోని మూలమలుపు ప్రమాదకరంగా మారింది. మలుపు వద్ద పెరిగిన పిచ్చి చెట్లు, పొదల కారణంగా ఇరువైపులా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పిచ్చి మొక్కలను తొలగించి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: ప్రమాదకరంగా మారిన వడ్డమాను రహదారి మలుపు


