ATP : తాడిపత్రి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఎదుట ఇవాళ రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తాడిపత్రి మండలంలోని 30 గ్రామాలలో ఉన్న రైతులు యూనియన్ బ్యాంకు లో క్రాప్ లోన్ తీసుకున్నారు. బ్యాంకు అధికారులు రైతుల నుండి వడ్డీ కట్టించుకుని వారికి మళ్లీ రుణాలను మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
వార్తలు
రైతుల సమస్యలను పరిష్కరించండి..


