ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి పిల్లనిచ్చిన అత్తగారినే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అత్తగారింటికి రాకపోకలు సాగించిన అల్లుడు.. అత్తతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలోనే పారిపోయి మరీ కోర్టులో వివాహం చేసుకున్నారు. అనంతరం కోర్టు సర్టిఫికేట్‌తో ఉన్న వీడియోను SMలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. తమ బంధాన్ని సమాజం అంగీకరించాలని ఆ జంట కోరింది.
వార్తలు
VIDEO: పిల్లనిచ్చిన అత్తగారితో అల్లుడి పెళ్లి


