AP: రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగిపోతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. 'రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మెగా DSC నిర్వహించి ఉద్యోగాలు.. 16,500 మందికి టీచర్ పోస్టులిచ్చాం. పరీక్షలంటే తెలియనివాళ్లు మాపై విమర్శలు చేస్తున్నారు. గొడ్డలి పార్టీ చేసేవన్నీ తప్పుడు ప్రచారాలే' అని విమర్శించారు.
వార్తలు
22 లక్షల మందికి ఉద్యోగాలు: చంద్రబాబు


