హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండియా కూటమి భేటీకి టాప్‌ లీడర్లు హాజరు

ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ అయ్యింది. ఈ సమావేశానికి 23 పార్టీల నుంచి టాప్ లీడర్లు హాజరయ్యారు. హాజరైన వారిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. ఈ భేటీకి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే దూరంగా ఉంది. పార్లమెంట్ సభ్యులు లేకపోవడంతో విజయ్ టీవీకే పార్టీకి ఆహ్వానం అందలేదు.