హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామస్థుల నిరసన

NZB: అడవుల నరికివేతను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రావుట్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సోమవారం సుమారు 300 మంది రావుట్ల గ్రామ ప్రజలు కబ్జాదారుల నుంచి అటవీ భూమిని కాపాడాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు.