శ్రీకాకుళంలో గ్లోబల్ ఎంపవర్‌మెంట్ ఆర్గనైజేషన్ సద్గుణ ఆధ్వర్యంలో సోమవారం చిన్నారులకు సామాజిక స్పృహ అంశాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. మొబైల్‌కు అలవాటుపడే బదులు పిల్లల్లో దాగిన కళలను వెలికి తీస్తే సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెరుగుతాయని సద్గుణ తెలిపారు. కార్యక్రమంలో సాయి బాబా ఈవెంట్స్ సాయి బాబా, దాసరి సోమిశేఖర్, బి. లిఖిత, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
చిత్రలేఖన పోటీలతో సృజనాత్మకత వెలికి


