బెంగాల్‌లో టీఎంసీ నేత జహంగీర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్ ఎన్నికల సమయంలో EVMలలోని కమలం గుర్తు దగ్గర ఉన్న బటన్‌ను టేప్‌తో కప్పి అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. కొంతకాలంగా పరారీలో ఉన్న జహంగీర్.. దేశం విడిచి పారిపోతున్నట్లు సమాచారం రావడంతో ఆయన్ను నేపాల్ సరిహద్దుల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
నేపాల్ సరిహద్దుల్లో టీఎంసీ నేత అరెస్ట్


