KMR: బిచ్కుంద పట్టణం కందర్‌పల్లి పరిధిలోని రిప్పుల్స్ పాఠశాల అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించబడిందని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పలువురు మున్సిపల్ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
వార్తలు
'అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి'


