హైదరాబాద్: 28°C
వార్తలు

క్రీడా మైదానాన్ని ప్రారంభించిన దయాకర్ రెడ్డి

KMM: నేలకొండపల్లి మండలం నాచేపల్లిలో చైతన్య ఫౌండేషన్ వారి సహకారంతో పాటు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న క్రీడా మైదానాన్ని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. గ్రామంలో ఆటస్థలం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని వారు అన్నారు.