CTR: చిత్తూరు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 5వ వార్డు కామేశ్వర నగర్‌లో సిమెంటు రోడ్డు నిర్మాణానికి సోమవారం పూజలు చేశారు. రూ.20లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ప్రారంభించారు. వార్డులో పర్యటించారు. ప్రజలతో ముచ్చటించారు.
వార్తలు
సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం


