హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పారిశుద్ధ్యంపై ప్రత్యేక సూచనలు

జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ, వన మహోత్సవం, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి సరఫరా, వ్యవసాయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు. వర్షపు నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకంపై సూచనలు చేశారు.