శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రిలో కిడ్ని వ్యాధితో చికిత్స పొందుతున్న సుధాకర్‌కు ఓ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సాయం అందించింది. కాకినాడ చెందిన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా.యం. రవికుమార్ సభ్యులు, దాతల సహకారంతో సేకరించిన రూ.1,00,000 చెక్కును సుధాకర్ కుటుంబానికి అందజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఇంఛార్జ్ భాస్కరావు ఉన్నారు.
వార్తలు
కిడ్ని రోగికి ఆర్థిక సాయం అందించిన సంస్థ


