GDWL: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గద్వాల్ పట్టణంలో షీ టీమ్స్, భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో మహిళలు, బాలల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. "ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక"లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో ప్రజలకు సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించారు.
వార్తలు
మహిళలు, బాలల భద్రతపై అవగాహన సదస్సు


