హైదరాబాద్: 28°C
వార్తలు

డీజీపీని కలిసిన నారాయణపేట ఎస్పీ

NRPT: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సి.వి. ఆనంద్ ఐపీఎస్ గారిని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు అధికారులు పోలీసు శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.