బాపట్ల జిల్లాలో గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణారావు అన్నారు. సోమవారం జిల్లా జనతా వారధి కన్వీనర్ కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజుల సూచనల మేరకు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి అభ్యూన్నతికి కృషి చేయాలని ఆర్డీవోను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
గీత కార్మికులను ఆదుకోవాలి: ఆర్డీవోకు వినతి


