VZM: ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలో నిర్వహించిన క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చీపురు చేతబట్టి ప్రధాన రహదారిలో చెత్తను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అప్పలరాజు, జనసిన నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహించిన ఎమ్మెల్యే


