ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వెలంకి గ్రామంలో ప్రధాన రహదారిపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కొద్దిపాటి వర్షానికే రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించి, గుంతలను పూడ్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
నిలిచిన వర్షపు నీరు.. ప్రయాణికుల ఇబ్బందులు


