హైదరాబాద్: 28°C
వార్తలు

వంటగ్యాస్‌ ధర మన దగ్గరే తక్కువ: కేంద్రం

వంట గ్యాస్ ధరల పెంపును కేంద్రం సమర్థించుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాత LPG ధర గణనీయంగా పెరిగినా ప్రపంచంలో అతి తక్కువ ధర మన దేశంలోనే ఉందని తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వంటి పొరుగు దేశాల కంటే తక్కువ ధరకే మన దేశంలో వంట గ్యాస్ దొరుకుతోందని చెప్పింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది ఇంకా తక్కువని పేర్కొంది.