హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చేప మందుకు బారులు తీరిన ప్రజలు

కామారెడ్డిలోని కొత్త బస్టాండ్ సమీపంలో మృగశిర కార్తే సందర్భంగా చేప మందు పంపిణీ కొనసాగుతోంది. ఉదయం నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకొని చేప మందు వేసుకుంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు రావడంతో బస్టాండ్ పరిసరాల్లో రద్దీ నెలకొంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది.