దేశంలో గ్యాస్ ధరల పెంపుపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభంతో LPG ధరల పెంపు తప్పదని అన్నారు. ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా బాధపడుతోందని వెల్లడించారు. సిలిండర్‌ను సప్లై చేసేందుకు ప్రస్తుతం రూ.1600లకు పైనే ఖర్చవుతోందని కేంద్రం పేర్కొంది. కాగా, ఇటీవల గృహ వినియోగ సిలిండర్ల ధరను రూ.29 పెంచిన విషయం తెలిసిందే.
వార్తలు
గ్యాస్ ధరల పెంపు తప్పదు: కేంద్రమంత్రి


