మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్, రాష్ట్ర ముదిరాజ్ మహిళా సంఘం అధ్యక్షురాలు దోరేపల్లి లక్ష్మీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లాలో పదో తరగతిలో A గ్రేడ్ సాధించిన ముదిరాజ్ విద్యార్థులను ఘనంగా అభినందించి, శాలువాలతో సన్మానించి ప్రతిభా అవార్డులను అందజేశారు.
వార్తలు
విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేత


