MLG: ఏటూరునాగారం ITDA కార్యాలయంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిఘా వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది. విద్య, ఇంజినీరింగ్, అకౌంట్స్, పాలనా విభాగాలు, ప్రధాన ద్వారం, వరండాల్లో ఉన్న కెమెరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతంలో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉండగా, ప్రస్తుతం కొన్ని కెమెరాలు అలంకారప్రాయంగా మారాయని ఉద్యోగులు, సందర్శకులు పేర్కొంటున్నారు.
వార్తలు
ఐటీడీఏలో మూగబోయిన నిఘా నేత్రాలు


