పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వ స్వామివారికి ఇవాళ అర్చకులు గణేష్ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
వార్తలు
ఏకాంబరేశ్వర స్వామికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు


