హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులు అందజేత

JGL: మల్లా పూర్ మండలం రేగుంటలో 15 రోజులుగా జరిగిన రేగుంట ప్రీమియర్ లీగ్ సీజన్- 4 క్రికెట్ పోటీల ఫైనల్లో బైరినేని ట్రస్ట్ విజేతగా నిలిచింది. RR వారియర్స్ రన్నర్‌గా నిలిచింది. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 20,000, రూ. 10,000 బహుమతులను సర్పంచ్ లహరి అందజేశారు. ప్లేయర్లకు మెడల్స్, బెస్ట్ బ్యాట్స్మన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ట్రోఫీలు అందజేశారు.