HYD: మేడిపల్లి పరిధి చెంగిచెర్లలో వరకట్న వేధింపుల కేసు, సెటిల్మెంట్ కోసం డబ్బులు సమకూర్చుకోలేక రసూల్ జాకబ్(33) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 2024లో వివాహం కాగా.. భార్య మేఘన కేసు పెట్టడంతో కుటుంబ సభ్యులు సెటిల్మెంట్‌కు ప్రయత్నించారు. అప్పు పుట్టక, తీవ్ర మనస్తాపానికి లోనైన జాకబ్ ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
వార్తలు
వరకట్న కేసు.. యువకుడి ఆత్మహత్య


