హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లాలో 'PGRS' కార్యక్రమం రద్దు: SP

WG: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 8న సిద్ధాంతం గ్రామంలో జరిగే "పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ" కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్ల కారణంగా గొల్లలకోడేరు జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు జరగాల్సిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు.