HYD: వేసవి సెలవులు ముగుస్తుండటం, ఆదివారం కావడంతో నెహ్రూ జూలాజికల్ పార్కు సందర్శకులు పోటెత్తారు. ఒక్కరోజే 24,210 వేల మంది రావడంతో జూ ప్రాంగణంలో జాతర వాతావరణం నెలకొంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడటంతో యాదాద్రి, మేడారం పుణ్యక్షేత్రాలతో పాటు ట్యాంక్‌బండ్, లుంబిని పార్క్ వంటి పర్యాటక ప్రాంతాలు కూడా సందర్శకులతో కిటకిటలాడాయి.
వార్తలు
పోటెత్తిన సందర్శకులు.. ఒక్కరోజే 24,210 వేల మంది..!


