KDP: మహిళలు, బాలికలకు ఆపద సమయాల్లో శక్తి యాప్ రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఎస్సై తులసీ నాగప్రసాద్ అన్నారు. పెండ్లిమర్రి మండలంలోని వెల్లటూరులో ఆదివారం సాయంత్రం శక్తి యాప్, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడవద్దని వారికి సూచించారు.
వార్తలు
మహిళా భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై


