హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ఇంఛార్జ్ తీరుతో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది'

KDP: రాజంపేట TDPలో అంతర్గత విబేధాలు తీవ్రమయ్యాయి. పార్టీకి అండగా ఉన్న బలిజ సామాజిక వర్గాన్ని విస్మరించి, వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానిక నాయకులు, పార్టీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ క్లస్టర్ ఇంఛార్జ్ మిరియాల జ్యోతి ఆదివారం మాట్లాడుతూ.. ఇంఛార్జ్ తీరుతో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.