హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 08: చరిత్రలో ఈరోజు

1919: సినీ దర్శకుడు వేదాంతం రాఘవయ్య జననం 
1946: సినీ నటుడు గిరి బాబు జననం 
1957: నటి డింపుల్ కపాడియా జననం 
1975: నటి శిల్పా శెట్టి జననం 
1938: స్వాతంత్ర్య సమరయోధుడు బారు రాజారావు మరణం 
2002: సంఘ సేవకుడు భూపతిరాజు విస్సంరాజు మరణం 
2015: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త దాశరథి రంగాచార్య మరణం