AP: సీఎం చంద్రబాబు ఇవాళ ప.గో. జిల్లాలో పర్యటించనున్నారు. సిద్ధాంతం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. జనవరి నుంచి ప్రభుత్వం రీ సర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తోందని, ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో రీ-సర్వే నిర్వహించిందని అధికారులు వెల్లడించారు. బ్లాక్‌చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తున్నామని వివరించారు.
వార్తలు
నేడు ప.గో. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన


