హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు 23 పార్టీలతో ఇండీ కూటమి సమావేశం

ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు 'ఇండియా జన్‌బంధన్' కూటమి కీలక సమావేశం నిర్వహించనుంది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు కూటమిని మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. కూటమిలోని మొత్తం 23 పార్టీలు ఈ సమావేశంలో భాగస్వామ్యం కానున్నాయి.