E.G: రాజమండ్రి రూరల్ అసెంబ్లీ 2వ మండలంలో బీజేపీ పదాధికారుల సమావేశం అధ్యక్షులు మట్టా నాగబాబు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & జోనల్ ఇంఛార్జ్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత అంశాలు, జూన్ నెలలో చేస్తున్న చేయాల్సిన పార్టీ కార్యక్రమాల గురించి చర్చించారు.
వార్తలు
రాజమండ్రిలో బీజేపీ పదాధికారుల సమావేశం


