నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు సంబంధించి NTA కీలక సూచన చేసింది. ఈ పరీక్షకు హజరయ్యే విద్యార్థులు.. అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 21న మ. 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వార్తలు
నీట్ రీ-ఎగ్జామ్.. NTA కీలక అప్‌డేట్


