బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ నర్సుల డ్రెస్ కోడ్ ఇప్పటికీ వాడుకలో ఉందని చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ల తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ నర్సులు మాత్రం సాంప్రదాయ యూనిఫాంను వేసుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్‌లో నర్సుల సౌకర్యం, ప్రాధానత్యలకు అనుగుణంగా యూనిఫాం మార్చాలని కోరారు.
వార్తలు
నర్సుల డ్రెస్సింగ్‌పై కంగనా సంచలన వ్యాఖ్యలు


