ఢిల్లీలో రేపు జరిగే ఇండియా కూటమి పార్టీల సమావేశానికి టీవీకే కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీవీకే కలిసి సంక్షీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇండి కూటమి సమావేశానికి హాజరవ్వాలని టీవీకేకు కాంగ్రెస్ ఆహ్వానం పంపినట్లు సమాచారం. మరో వైపు ఈ భేటీకి డీఎంకే, ఆప్ దూరంగా ఉండన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వార్తలు
ఇండియా కూటమి కీలక సమావేశానికి టీవీకే?


