సొంత పార్టీపై రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ సంచలన ఆరోపణలు చేశారు. తను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖాయం అయిన తర్వాత పార్టీలో తనపై కుట్ర జరిగిందని పేర్కొన్నారు. ఈ నిజం ఇప్పటికీ ప్రజలకు తెలియదన్నారు. అగ్రనేతలైన సోనియా, రాహుల్ తనను అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించిన చివరకు ఖర్గే పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారని వెల్లడించారు.
వార్తలు
కాంగ్రెస్‌లో నాపై కుట్ర జరిగింది: మాజీ సీఎం


