యూపీ వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో మాంసం దుకాణాలను నిషేధించింది. ఈ మేరకు వచ్చే ఆరు నెలల్లో దుకాణాలను నగర శివార్లకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. నగర పరిశుభ్రత, పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ అశోక్ తివారీ వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో 350 నుంచి 400 వరకు మాంసం, చేపలు దుకాణాలు ఉన్నాయన్నారు.
వార్తలు
వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్


