భారత్‌ను ఉద్దేశించి రష్యా ప్రభుత్వ చమురు దిగ్గజం రోస్ నెఫ్ట్ సీఈఓ ఇగోర్ సెచిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే దశాబ్దంలో ప్రపంచ చమురు డిమాండ్ పెరుగుదలలో భారత్‌దే 50 శాతం వాటా ఉంటుందని అంచనా వేశారు. 2035 నాటికి భారత చమురు వినియోగం రోజుకు సుమారు 8 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత స్థాయిలో పోలిస్తే 44 శాతం పెరుగుదల అని తెలిపారు.
వార్తలు
చమురు డిమాండ్‌లో భారత్‌దే 50 శాతం వాటా: రష్యా


