కడప: రైల్వేకోడూరు సీపీఐ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జూన్ 9న రాష్ట్రవ్యాప్త రాస్తారోకో నిర్వహించనున్నట్లు సీపీఐ నాయకులు తెలిపారు. ఈ రాస్తారోకోకు సంబంధించిన కరపత్రాలను ఇవాళ విడుదల చేశారు. మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ఈ రాస్తారోకోను జయప్రదం చేయాలన్నారు.
వార్తలు
పెంచిన ఇంధన ధరలను తగ్గించాలి: సీపీఐ


