ATP: రాయదుర్గం పట్టణంలో జనావాసాల నడుమ ఎలుగుబంటి హల్చల్ చేసింది. కురాకుల గుట్ట వద్ద కొండపై నుంచి కిందకు దిగి బైపాస్ ను దాటుకొని తోటలోకి వెళ్లిపోయింది. సాయంకాలం అక్కడ వాకింగ్‌కు వెళ్లిన కొందరు యువకులు,పెద్దలు ఆసక్తికరంగా తిలకించారు. ఏమాత్రం ఎవరిని పట్టించుకోకుండా ఆ ఎలుగుబంటి రోడ్డు దాటిన దృశ్యాలు సోషల్ మాధ్యమాల్లో వైరల్‌గా నిలిచాయి.
వార్తలు
వైరల్.. జనవాసాల మధ్య ఎలుగుబంటి


