KRNL: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్, వ్యాయామాన్ని అలవాటుగా చేసుకోవాలని వారు సూచించారు.
వార్తలు
ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’


